Parenting Tips: మీ పిల్లలు ఇతర పిల్లల కంటే తెలివిగా ఉండాలా.. ఇలా చేయండి!

పిల్లలు కేవలం ఆరోగ్యంగా, బలంగా ఉంటే సరిపోదు. వారి బ్రెయిన్ కూడా యాక్టీవ్‌గా ఉండాలి. అన్ని విషయాలను క్యాచ్ చేయాలి. పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందాంటే కొన్ని రకాల ఆహారాలు అందించాలి. ఇవి పెట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరి అవేంటో ఇప్పుడు చూడండి..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 05, 2025 | 9:37 PM

మన కంటే మన పిల్లల్ని ఎదుటి వారు పొగుడుతూ ఉంటే తల్లి దండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇతర పిల్లల కంటే అన్ని విషయాల్లో పిల్లలు ముందుండాలని అందరూ అనుకుంటారు. మరి పిల్లలు తెలివిగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్లకు సరైన ఫుడ్ ఇవ్వాలి.

1 / 5
పిల్లలు తెలివిగా ఉండాలంటే రెండో సంవత్సరం దగ్గర నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి. వీటిల్లో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్దికి ఎంతగానో సహాయ పడతాయి.

పిల్లలు తెలివిగా ఉండాలంటే రెండో సంవత్సరం దగ్గర నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి. వీటిల్లో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్దికి ఎంతగానో సహాయ పడతాయి.

2 / 5
పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారంలో గుడ్డు కూడా ఒకటి. కోడి గుడ్డు ప్రతి రోజూ ఇవ్వడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు యాక్టీవ్‌ అయి.. అన్ని విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారంలో గుడ్డు కూడా ఒకటి. కోడి గుడ్డు ప్రతి రోజూ ఇవ్వడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు యాక్టీవ్‌ అయి.. అన్ని విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

3 / 5
ఆకు కూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిల్లల మెదడు షార్ప్‌గా పని చేసేలా చేస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండాలంటే నట్స్ కూడా ఇవ్వాలి. వారు తినకపోయినా ఏదో ఒక రూపంలో ఇచ్చేందుకు ట్రై చేయండి.

ఆకు కూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిల్లల మెదడు షార్ప్‌గా పని చేసేలా చేస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండాలంటే నట్స్ కూడా ఇవ్వాలి. వారు తినకపోయినా ఏదో ఒక రూపంలో ఇచ్చేందుకు ట్రై చేయండి.

4 / 5
పెరుగు కూడా మెదడు అభివృద్ధిని తోడ్పడుతుంది. ఆలోచనా శక్తి పెరిగేలా చేస్తుంది. పప్పు ధాన్యాల్లో కూడా అనేక పోషకాలు నిండి ఉంటాయి. ఇవి పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి అన్ని ఆహారాలు పిల్లలు తినేలా చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పెరుగు కూడా మెదడు అభివృద్ధిని తోడ్పడుతుంది. ఆలోచనా శక్తి పెరిగేలా చేస్తుంది. పప్పు ధాన్యాల్లో కూడా అనేక పోషకాలు నిండి ఉంటాయి. ఇవి పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి అన్ని ఆహారాలు పిల్లలు తినేలా చేయండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us