ఛాతీలో నొప్పి: మూత్రపిండాల సమస్య పెరిగినప్పుడు, ఛాతీలో నొప్పి కూడా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలో సమస్య వచ్చినప్పుడు కిడ్నీ రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేక, గుండె లైనింగ్ దగ్గర పేరుకుపోయి ఛాతీ నొప్పి మొదలవుతుంది. అందువల్ల, మీకు ఛాతీ నొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.