Telugu News Photo Gallery Eating pumpkin seeds for pregnant women is very good for health, check here is details
Seeds for Pregnant: గర్భిణీలు ఈ విత్తనాలు ఖచ్చితంగా తినాల్సిందే.. కారణం ఇదే!
గర్భిణీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి వైద్యులు, ఇంట్లో పెద్ద వాళ్లు కూడా సూచిస్తూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డ, తల్లీ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అనేక సమస్యలు రాకుండా ఉంటాయి. గర్భిణీలు తినాల్సిన ఆహారాల్లో గుమ్మడి విత్తనాలు కూడా ఒకటి..