Tollywood News: నెక్ట్స్ 1000 కోట్లు కొట్టే సినిమా ఏదో తెలుసా ??

1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం.. కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరే రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్‌పై నెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది..? అది కూడా మళ్లీ సౌత్‌కే సాధ్యమా..? బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 22, 2024 | 9:36 PM

1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం.. కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరే రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్‌పై నెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది..? అది కూడా మళ్లీ సౌత్‌కే సాధ్యమా..? బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం.. కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరే రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్‌పై నెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది..? అది కూడా మళ్లీ సౌత్‌కే సాధ్యమా..? బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5
ఇప్పటికే హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 పేరు మీదున్న 600 కోట్ల రికార్డు సైతం లాగేసుకున్నాడు పుష్ప రాజ్. 700 కోట్ల వైపు పుష్ప అడుగులు పడుతున్నాయి.

2 / 5
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2కు మాత్రమే 1000 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్‌లో వార్ 2కు తిరుగుండదు. హిందీలో ఎలాగూ హృతిక్ ఉన్నారు.. పైగా దేవర, ట్రిపుల్ ఆర్‌తో తారక్‌కు ఫ్యాన్స్ వచ్చారు. అందుకే నెక్ట్స్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది.

3 / 5
వార్ 2 మినహాయిస్తే.. తర్వాతంతా థౌజెండ్ వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడం నుంచి కాంతార 2తో పాటు యశ్ టాక్సిక్‌కు ఆ ఛాన్స్ ఉంది. ప్రభాస్ ఫౌజీకి 1000 కోట్లు కాదు.. దానికి మించి కలెక్ట్ చేసే సత్తా ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రజినీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది.

4 / 5
కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు, హిందీలోనూ మ్యాజిక్ చేస్తేనే.. కూలీ అయినా 1000 కోట్లు వసూలు చేసేది. ఇక ప్రభాస్ రాజా సాబ్‌ను ఈ రేసులోంచి తీసేయలేం. క్రేజ్ పర్ఫెక్టుగా వర్కవుట్ అయితే ప్రభాస్ మరో థౌజెండ్ వాలా పేల్చినా పేలుస్తారు. చూడాలిక ఏం జరగబోతుందో..?

5 / 5
Follow us