AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laugh Uses: నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!

నవ్వడం వల్ల ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దాలు అన్నా.. ప్రస్తుత కాలంలో నవ్వకపోతేనే రోగం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు అయినా నవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో దీర్ఘకాలిక సమ్యలు రాకుండా అడ్డుకుంటుంది నవ్వు..

Chinni Enni
|

Updated on: Dec 22, 2024 | 3:00 PM

Share
నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం అని ఓ మహా కవి అన్నారు. ఇది ఊరికే రాలేదు మరి. నవ్వడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. సంతోషంగా ఉండటం వల్ల ముందు ఒత్తిడి, ఆందోళన మాయం అయిపోతాయి.

1 / 5
మానసిక ప్రశాంతత పెరుగుతంది. నవ్వడం వల్ల ఉండే లాభాలు తెలిస్తే ఖచ్చితంగా నవ్వడం మొదలు పెడతారు. నవ్వడం వల్ల మెదడులో ఎండార్పిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కండరాలను, నాడీ వ్యవస్థను కూడా యాక్టీవ్‌గా చేస్తుంది.

2 / 5
నవ్వడం అనేది సంతోషానికి గుర్తు. నవ్వడం వల్ల ఎదుటి వారితో సంబంధాలను కూడా పెంచుకోవచ్చు. కోపం, చిరాకు వంటి వాటిని తగ్గిచడంలో కూడా నవ్వు హెల్ప్ చేస్తుంది. డిప్రెషన్ దూరం అవుతుంది.

3 / 5
కొంతమందికి నవ్వు వచ్చినా కూడా నవ్వరు. ఇది నిజంగానే ఒక రోగంగా చెప్పొచ్చు. మనసారా నవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వంటివి కూడా అదుపులోకి వస్తాయి. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది.

4 / 5
నవ్వు.. ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. రోజుకు కనీసం పది నిమిషాలు అయినా నవ్వడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తరచుగా ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ, నవ్వుతూ ఉంటే.. సామాజిక సంబంధాలు కూడా మెరుగు పడతాయి.

5 / 5
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..