ఎర్రటి చీరలో ముద్దుగుమ్మలా.. పూజ బ్యూటిపుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా రెడ్ కలర్ చీరలో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5