Lokesh Kanagaraj: కూలీ రిజల్ట్‌పై లోకేష్ రియాక్షన్.. దీని వల్లే అలా అయింది
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరీర్‌లో తొలి డిజాస్టర్‌గా నిలిచిన కూలీ చిత్రం వైఫల్యంపై స్పందించారు. ఈ చిత్రం అంచనాల వల్ల విఫలమైందని ఆయన పేర్కొన్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టు కథలు రాయడం తనకు రాదని లోకేష్ తెలిపారు. భవిష్యత్ ప్రాజెక్టుల్లో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
తన తాజా చిత్రం కూలీ ఫలితంపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ సినిమా వైఫల్యం తర్వాత మీడియాకు దూరంగా ఉన్న లోకేష్, ఇప్పుడు తన కెరీర్‌లో తొలి డిజాస్టర్‌గా నిలిచిన కూలీపై స్పందించారు. కూలీ వైఫల్యానికి అంచనాలే కారణమని లోకేష్ పేర్కొన్నారు. అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం తనకు రాదని ఆయన స్పష్టం చేశారు. షార్ట్ టైంలోనే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన లోకేష్ కనకరాజ్, ఎల్ సి యు (Lokesh Cinematic Universe)లో భాగంగా విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.Lokesh Kanagaraj: కూలీ రిజల్ట్‌పై లోకేష్ రియాక్షన్.. దీని వల్లే అలా అయింది
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర
పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

