Anikha Surendran: చూపులతో కవ్విస్తున్న కుర్ర భామ.. ఫిదా అవుతున్న కుర్రకారు
ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. వారిలో అనికా సురేంద్రన్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనికా సురేంద్రన్ తమిళ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
