Fever: జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు.. శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. అయితే చాలా మంది వీటిని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు వేసుకోవడం, డాక్టర్ల దగ్గరకు వెళ్లడం చేస్తారు. కానీ ఈ చిట్కాలు పాటిస్తే వాటితో పని ఉండదు..