డీప్-ఫ్రైయింగ్ రీప్లేస్.. ఎయిర్ ఫ్రైయర్తో బెస్ట్ నాన్ వెజ్ రెసిపీస్..
ఎయిర్ ఫ్రైయర్.. డీప్-ఫ్రైయింగ్‌లో ఉపయోగించే నూనెలో కొంత భాగంతోనే జ్యుసి ఇంటీరియర్స్క్రి, స్పీ ఎక్స్‌టీరియర్స్ లభిస్తాయి. వివిధ మాంసాహార వంటకాలను వండడానికి అద్భుతమైనది. మరి ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించి ఎలాంటి నాన్ వంటకాలు సులభం చెయ్యవచ్చు.? ఈరోజు మనం రెసిపీలు తెలుసుకుందామా పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
