బయట చిరుతిళ్ళు కంటే ఈ లడ్డు ఒక్కటి తింటే వంద రెట్లు బలం
Prasanna Yadla
30 June 2026
Pic credit - Pinterest
బయట చిరుతిళ్ళు కంటే సజ్జ పిండితో చేసిన ఒక్క లడ్డు ఒక్కటి తింటే వంద రెట్లు బలం
వంద రెట్లు బలం
మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలంటే ఇక్కడ చూద్దాం..
సజ్జ పిండి లడ్డు
పాన్ లో రెండు కప్పుల సజ్జ పిండిని వేసి మీడియం మంటపై మంచి వాసన వచ్చే వరకు దీనిని బాగా వేయించాలి.
స్టెప్ 1
అలాగే, వేరే పాన్‌లో అర కప్పు నెయ్యి అది బాగా వేడయ్యాక దానిలో నాలుగు జీడిపప్పు, కిస్‌మిస్ లు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 2
అలాగే, వేయించిన సజ్జ పిండిని తీసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలి. ఆ తరవాత కప్పు బెల్లం పొడిని తీసుకుని ఈ సజ్జ పిండిలో కలుపుకోవాలి.
స్టెప్ 3
ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి దీనిలో మిక్స్ అయ్యేలా మంచిగా కలపాలి.
స్టెప్ 4
అలాగే, దీనిలో వేయించిన నాలుగు జీడిపప్పు, నాలుగు కిస్‌మిస్ లు కూడా వేసి ఈ మిశ్రమంలో కలపాలి.
స్టెప్ 5
చివర్లో వేడి నెయ్యి పోస్తూ చేతితో కలిపి ఈ మిశ్రమం తీసుకుని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేయాలి.
స్టెప్ 6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి