Tollywood : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో తనదైన అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి సంఘవి. 90వ దశకంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస విజయవంతమైన చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. జగపతి బాబు, శ్రీకాంత్, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి ఆమె నటించిన చిత్రాలు అప్పట్లో ఘనవిజయం సాధించాయి. సుమారు 15 ఏళ్ల పాటు దక్షిణాది సినిమాల్లో చక్రం తిప్పిన సంఘవి, ఒక తరం ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్‌గా నిలిచిపోయారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
