AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL A vs IND A: టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు బుడ్డోడిపైనే..

Sri Lanka A vs India A, 1st Semi-Final: గ్రూప్ బిలో రెండవ స్థానంలో నిలిచిన భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచి, పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు, శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి గ్రూప్ ఎలో అగ్రస్థానంలో నిలిచింది.

SL A vs IND A: టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు బుడ్డోడిపైనే..
India A
Venkata Chari
|

Updated on: Nov 26, 2026 | 3:06 PM

Share

Sri Lanka A vs India A, 1st Semi-Final: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ దోహాలో ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరగనుంది. మరికొద్ది సేపట్లో టాస్ జరగనుంది.

గత మ్యాచ్‌లో టీమ్ ఇండియా యూఏఈని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. అతను లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు.

Follow Us