పూణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్ మరో కుట్ర బయటపడింది. పెళ్లి షాపింగ్ కోసం కేతన్ నుండి కోటి రూపాయలు తీసుకున్న సియా, ఆ డబ్బును తన ప్రియుడు చేతన్‌కు ఇచ్చింది. ఇద్దరూ కలిసి కేతన్‌ను అడ్డు తొలగించాలని పథకం వేశారు. ఈ మోసం, ప్లాన్డ్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.