పొలంలో అతి భయంకర  పచ్చడి బువ్వ.. పరమాన్నంలా..  ఆ సీక్రెట్ ఇదే

Prasanna Yadla

 30 June  2026

Pic credit - Pinterest

పొలంలో పని చేసే కూలీలు బాగా కారం ఉన్న పచ్చడి బువ్వను పొలాల్లో తింటే అసలు కారంగా ఉండదు

 అసలు కారంగా ఉండదు 

ఇంకా ఇలా తినడం వారికీ ఎంతో ఇష్టమని రైతులు కూడా చెబుతారు.

 రైతులు కూడా చెబుతారు.

అలాగే, వేడి అన్నంలో పచ్చడి వేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ వేస్తె రుచి ఇంకా  పెరుగుతుంది.

రుచి ఇంకా  పెరుగుతుంది

పొలాల్లో తింటారు కదా ఆ రుచి డబుల్ అవుతుంది. పైగా  సంప్రదాయ భోజనం ఎక్కువగా తింటారు

పొలాల్లో తింటారు కదా

పొలాల్లో తినేటప్పుడు కారం బువ్వ  కూడా పరమాన్నంలా ఉంటుంది భూ దేవి మహత్యం అది 

భూ దేవి మహత్యం అది 

ఇంకా పల్లెటూరి వంటల్లో ఈ పచ్చడి బువ్వ హైలెట్ గా నిలిచి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది

పచ్చడి బువ్వ 

వేడి అన్నంలో పచ్చడి  కలిపి తింటే ప్రతి ముద్ద  కమ్మగా.. రుచిగా ఉంటుంది

 కమ్మగా.. రుచిగా

ఇంకా పచ్చి ఉల్లిపాయ, మజ్జిగతో తింటే ఈ రుచి ఇంకా మరింత డబుల్ అవుతుంది 

మరింత డబుల్ అవుతుంది