ముంబైలో జరిగిన షాకింగ్ ఘటన పాత కార్ల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది. 25 ఏళ్ల మోహిత్ సురేష్, పాత కారులోని ఎయిర్‌బ్యాగ్ అకస్మాత్తుగా బ్లాస్ట్ అవ్వడంతో ప్రాణాలు కోల్పోయాడు. సెకండ్‌హ్యాండ్ కార్లు కొనేవారు మైలేజ్, ఇతర భాగాలతో పాటు ఎయిర్‌బ్యాగ్ పనితీరును తప్పక తనిఖీ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.