హీరోయిన్ నిధి అగర్వాల్‌కు లూలూ మాల్లో రాజాసాబ్ ఈవెంట్లో చేదు అనుభవం ఎదురైంది. దురభిమానుల గుమిగూడటంతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీనిపై కూకట్పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులు, మాల్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అనుమతులు లేకుండా ఈ కార్యక్రమం జరిగిందని పోలీసులు తెలిపారు.