ధాబా స్టైల్ టేస్టీ పిట్టా బిర్యానీ.. మీ కిచెన్లోనే ట్రై చేయండిలా..
చాలామందికి బిర్యానీ అంటే ఇష్టంగా తింటారు. ఇది మటన్, చికెన్, ఫిష్ ఉంటే ఇంకా బాగా లాగించేస్తారు. అయితే పిట్టా బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.? ధాబాకి ఎక్కువ వెళ్లేవారికి దీని గురించి తెలుస్తుంది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. మటన్, చికెన్, ఫిష్ బిర్యానీ వండటం విసుగు చెందిన వారికి, క్వాయిల్ బిర్యానీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పులు. రుచికరమైన క్వాయిల్ బిర్యానీ రెసిపీని ఇంట్లో ఎలా వండుకోవాలి.? ఈరోజు మనంతెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
