AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యుడి ప్రత్యేక ప్రభావం.. ఈ రాశులకు నెలరోజుల పాటు అదృష్ట యోగం!

జోతిష్యశాస్త్రంలో సూర్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహాలకే రారాజు అయినా సూర్యుడు మిథున రాశిలో ఉండగా.. త్వరలో కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల రెండు రాశులకు వ్యాపారాల్లో బాగా లాభాలు రానున్నాయి. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 30, 2026 | 1:55 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5
జోతిష్యశాస్త్రంలో సూర్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  గ్రహాలకే రారాజు అయినా సూర్యుడు మిథున రాశిలో ఉండగా.. త్వరలో  కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల రెండు రాశులకు  వ్యాపారాల్లో బాగా  లాభాలు రానున్నాయి.  ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

జోతిష్యశాస్త్రంలో సూర్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహాలకే రారాజు అయినా సూర్యుడు మిథున రాశిలో ఉండగా.. త్వరలో కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల రెండు రాశులకు వ్యాపారాల్లో బాగా లాభాలు రానున్నాయి. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

ధనుస్సు రాశి : సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఈ మేష రాశివారికి  అనుకూలంగా మారుతుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది.  నెల రోజుల పాటు ఆడిందే ఆట, పాడిందే పాటలా ఉండబోతోంది.ఈ రాశులు వారు శుభ ఫలితాలు పొందనున్నారు. ఇంకా  ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి.  సవాళ్ళను ఎదుర్కునే సామర్థ్యం కూడా వీరిలో పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది అధిక లాభాలు పొందుతారు

3 / 5

కన్య  రాశి : సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన  సింహ రాశివారికి మంచిగా ఉండబోతోంది. ఈ నెల ఏం చేసినా కూడా మొత్తం అద్భుతంగా మారుతుంది.  మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అవన్నీ మీకు కలిసొచ్చె ప్రయాణాలే. ఇంకా 
 ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. ఆకస్మిక లాభాలు  వస్తాయి.  మీకు నచ్చిన వారితో సమయం గడుపుతారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి

కన్య రాశి : సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన సింహ రాశివారికి మంచిగా ఉండబోతోంది. ఈ నెల ఏం చేసినా కూడా మొత్తం అద్భుతంగా మారుతుంది. మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అవన్నీ మీకు కలిసొచ్చె ప్రయాణాలే. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. ఆకస్మిక లాభాలు వస్తాయి. మీకు నచ్చిన వారితో సమయం గడుపుతారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us