AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Thorn: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును తొలగించడం ఇంత ఈజీనా?

Fish bone in throat remedies Telugu: మాంసహార ప్రియులు చికెన్, మటన్ తినేందుకు ఎంతలా ఇష్టపడుతారో.. చేపలను కూడా అంతే ఇష్టంగా తింటారు. కానీ ఇవి ఇష్టమైనప్పటికీ కొందరు మాత్రం వాటిని తనేందుకు కాస్త బయటపడుతారు. ఎందుకంటే వీటిలో ముళ్లు ఉంటాయి. తినేప్పుడు అవి గొంతులో ఇరుక్కుంటుందనే భయండి ఉంటుంది. పొరపాటున ఇరుక్కుపోయినా మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంట్లోనే గొంతులో ఇరుక్కున్న ముళ్లును ఈజీగా తొలగించవచ్చు. అదెలానో చూద్దాం.

Anand T
|

Updated on: Jun 30, 2026 | 4:20 PM

Share
చేపలు తినేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వాటికి ఉండే ముల్లు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. పొరపాటున అది గొంతులో ఇరుక్కుకుంటూ కలిగే అసౌకర్యం, నొప్పి వల్ల చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతారు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువుల సహాయంతోనే ఈ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి మూడు ఈజీ చిట్కాలతో గొంతులో చిరుకున్న ముల్లును ఎలా తొలగించాలో చూద్దాం.

1 / 5
కోల్డ్ డ్రింక్స్ : చేపలను సరిగ్గా ఉడికించకపోవడం లేదా.. వాటిలో ఉన్న ముల్లున సరిగ్గా తొలగించకుండా తినడం వల్ల గొంతులో ముల్లు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇలా  గొంతులో ఇరుక్కున్నప్పుడు టెన్షన్ పడకుండా.. ఒక గ్లాసు కోల్డ్ డ్రింక్ లేదా కోకాకోలా తాగండి.. ఇది మ్యాజిక్‌లా పనిచేసి క్షణాల్లో ముల్లును తొలగిస్తుంది. కోల్డ్ డ్రింక్స్‌లో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ గొంతులోని మెత్తటి ముల్లును కరిగించడానికి లేదా మెత్తబడేలా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల ముల్లు సులభంగా గొంతులో నుంచి జారీ పోతుంది.

2 / 5
 నిమ్మరసం : గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును తొలగించడంలో నిమ్మరసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ముల్లును మెత్తబరచి అదుపు కడుపులోకి వెళ్లేలా చేస్తుంది. అక్కడ ఇది ఆహారంతో పాటు జీర్ణమైపోతుంది.ఇందు కోసం గొంతులో ముల్లు ఇరుక్కన్నప్పుడు  ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని మొత్తం పిండి.. అందులో కాస్త ఉప్పు కలుపుకొని వాటర్ కలపకుండా తాగండి. నిమ్మరసంలోని ఆమ్ల గుణం  ముల్లు పదునును తగ్గించి, దానిని మెత్తగా మార్చి కరిగిస్తుంది.

3 / 5
 ఆలివ్ ఆయిల్ లేదా వెనిగర్ : ఆలీవ్ అయిల్‌తో కూడా ముల్లును తొలగించవచ్చు. ఇందుకోసం మీరు ఒక స్పూన్‌లో ఆలీవ్ ఆయిల్ తీసుకొని తాగవచ్చు.. ఇలా చేయడం ద్వారా నూనె గొంతును జిడ్డుగా మారుస్తుంది, దీనివల్ల చిక్కుకున్న ముల్లు జారి కడుపులోకి వెళ్ళిపోతుంది. ఒక వేళ ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే, ఒక గ్లాసు నీళ్లలో రెండు చెంచాల వెనిగర్ కలుపుకుని తాగినా గొంతులో ఇరుక్కున్న ముల్లు తొలగిపోతుంది.

4 / 5
Note: ఈ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈజీగా గొంతులో ఇరుక్కున్న ముల్లును తొలగించవచ్చు. ఒక వేళ మీకు నొప్పి ఎక్కవగా ఉన్నా.. లేదా ఉమ్మినప్పుడు రక్తం వస్తున్నా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వాళ్లు తక్షణమే దానిని తొలగించి చికిత్స అందిస్తారు. పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

5 / 5
Follow Us