ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో ఎన్టీఆర్ తనయులు మోహన్ కృష్ణ, రామకృష్ణ పాల్గొని ఎన్టీఆర్ రాజు పాడె మోశారు.