చాలా మంది మార్నింగ్ వాక్కు వెళ్లేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. నీళ్లు తాగకపోవడం, వామప్లు చేయకపోవడం, ఖాళీ కడుపుతో కాఫీ సేవించడం వంటివి అలసట, జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. నడకను ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యం.