విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ !
TV9 Telugu
22 December
2024
క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌తో టీకాలు వేయడం 2025 సంవత్సరం నుండి ప్రారంభమవుతుందని తెలిపింది.
రష్యా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణితులు ఏర్పడకుండా నిరోధిస్తుందా లేద అన్నది పూర్తి స్పష్టత లేదు.
కానీ త్వరలోనే క్యాన్సర్ రోగులకు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ పేరు ఏమిటి? ఏ రకమైన క్యాన్సర్ కోసం రష్యా తయారు చేస్తుందో ఇంకా చెప్పలేదు.
క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమాన్ మాట్లాడుతూ భారతదేశ GDP ఆరోగ్య బడ్జెట్ 1.9% , అందులో 1.2% మాత్రమే పరిశోధనలకు ఖర్చు చేయడం జరుగుతుంది.
ఈ GDPని ప్రభుత్వం స్కేల్ చేస్తే, మనం కూడా రష్యా లాంటి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు.
రష్యన్ వ్యాక్సిన్ విజయవంతమైతే, లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరుతుందని డాక్టర్ అన్షుమన్ కుమార్ చెప్పారు.
క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదని డాక్టర్ అన్షుమన్ కుమార్ చెబుతున్నారు.
రష్యా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ mRNA టెక్నాలజీపై ఆధారపడింది. ఈ రకమైన టీకా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఐన్‌స్టీన్ ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని వదులుకున్నారా.?
భూమి రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో తెలుసా.?
వలస పక్షులు తమ దారిని ఎలా కనుగొంటాయి.?