తేనె, పసుపు, నిమ్మరసం, కొబ్బరి నూనె, కొద్దిగా పెరుగు కలిపి.. ఫేస్ ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖం అంతా అప్లై చేయాలి. ఇలా ఓ అరగంట తర్వాత ముఖం వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసుకున్నా మంచి గ్లో వస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)