AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

శుక్ర గ్రహం, శని, బుధ, బృహస్పతి సంచారం కారణంగా, అరుదైన మహా భాగ్యం యోగం ఏర్పడబోతుంది. ఇది ఆరు రాశుల వారికి అఖండ రాజయోగం తీసుకురానుంది. దీని వలన వారికి పట్టింది బంగారమే కానుంది. కాగా, ఆ ఆరు రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Mar 01, 2026 | 8:42 PM

Share
ధనుస్సు రాశి : ధనస్సు రాశి వారికి మహా భాగ్య యోగం వలన అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆస్తి, వ్యాపార సంబంధాలు కూడా చాలా అద్బుతంగా కొనసాగుతాయి.  ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే వీరి ఆదాయం గణనీయంగా పెరగడం ఖాయం. అంతే కాకుండా వ్యాపార ఒప్పందాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంటిలో సంపద పెరుగుతుంది. కళా రంగంలో ఉన్న వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కూడా ఈ సమయంలో ప్రారంభించడం వలన ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి శుక్రుడు పదవ ఇంట్లో ఉచ్ఛస్థితిలో వలన ఆదాయం పెరుగుతుంది. మీకు తగిన డబ్బు లభిస్తుంది.  వ్యాపారం చేస్తున్న వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

3 / 5
తులా రాశి : తులారాశి అధిపతి శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం, బృహస్పతి అదృష్ట ఇంట్లో ఉండటం, మహాభాగ్య  యోగం ఐదవ ఇంట్లో ఏర్పడటం వల్ల, ఈ రాశి వారికి ఈ నెల స్వర్ణయుగంలా గడిచిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం, జీతం పెరగడం జరిగే ఛాన్స్ ఉంది. వారసత్వ ఆస్తి లభిస్తుంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్రుడు సంపద స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వలన వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. నెల రోజు పాటు ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గొప్ప గొప్ప విజయాలు అందుకుంటారు. అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకుంటారు. మకర రాశి వారికి కూడా మహాభాగ్య యోగం లాభాలను తీసుకొస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర