బీట్ రూట్ తినడం ఆరోగ్యానికే కాకుండా కళ్లకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకు కూరల్లో కూడా విటమిన్ ఎ లభిస్తుంది. కాబట్టి తరచూ ఆకు కూరలు తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)