ఇంటి ముందు ఈ ఐదు మొక్కలు ఉన్నాయో.. దరిద్రం మీ వెంటే ఇక!

Samatha

01  march 2026

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు నిపుణులు.

వాస్తు శాస్త్రం

అయితే ప్రతి ఒక్కరూ ఇంటిలో అందమైన మొక్కలు పెట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో  కొన్ని రకాల మొక్కలను ఇంటి ముందు అస్సలే ఉండకూడదంట. అవి ఏవో చూద్దాం.

ఇంటిలో మొక్కలు

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి వద్ద అస్సలే ఉండకూడదంట. దీని వలన అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట.

ఇంటిలో ఉండకూడని మొక్కలు

బొన్సాయ్ మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం  వద్ద ఉండటం అస్సలే మంచిది కాదు, అని చెబుతున్నారు పండితులు.

ఇంటిలో ఉండకూడని మొక్కలు

ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు.

ముళ్ల జాతి మొక్కలు

ఏ మొక్క అయితే కొమ్మలు లేదా ఆకులు తుంచినప్పుడు పాలు కారుస్తుందో, అలాంటి మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి మెయిన్ డోర్ వద్ద పెట్టకూడదు.

పాలు కార్చే మొక్క

అదే విధంగా ఎండిపోయిన మొక్కలు లేదా  ప్లాస్టిక్ మొక్కలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండటం వలన అవి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయంట

ప్లాస్టిక్ మొక్కలు

అలాగే పత్తి చెట్టు లేదా  చింత పండు మొక్కలు కూడా ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉండటం అస్సలే మంచిది కాదంట.

పత్తి చెట్టు