05January 2025
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!
TV9 Telugu
కొంత మంది ఎంత తిన్నా సరే, చాలా బక్కగా ఉంటుంటారు. దీంతో వారు ఏంటీ ఇంత బక్కగా ఉన్నాము అని బాధపడి పోతారు.
లావు కావడానికి జిమ్‌కు వెళ్లడం, అతిగా తినడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. దీంతో వారు పడే బాధ మాటల్లో చెప్పలేం.
అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన చిట్కా. బక్కగా ఉన్నవారు ఏం చేస్తే లావు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బక్కగా ఉన్నవారు తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అన్నం లేదా పప్పు ధాన్యాలు, బఠాణి గింజలను తీసుకోవాలంట.
కొందరు టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. అయితే బక్కగా ఉండడానికి టీ, కాఫీలు కూడా ఒక కారణం కావచ్చు, అందుకే లావు అవ్వాలనుకునే వారు టీ, కాఫీ తాగకూడదు.
అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు, నాలుగు బాదం, జీడి పప్పులు, పాలలో నానబెట్టి, మిక్సీ పట్టి తాగాలంట.
అలాగే ప్రతి రోజూ ఉదయం క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ పరగడుపున తాగడం వలన బక్కగా ఉన్నవారు కూడా లావు అవుతారంటున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రాహువు సంచారం.. ఎనిమిది సంవత్సరాల తర్వాత అదృష్టం పట్టే రాశులివే!
ఫ్యామిలీతో బీచ్‌లో ప్రియాంక చోప్రా.. ఫోటోస్ వైరల్!
మనీ ప్లాంట్ దొంగతనం చేయడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?