Banana Peel: మీరూ అరటి పండుతిన్నాక తొక్క పడేస్తున్నారా? వద్దొద్దు.. ఇలా వాడేయండి

చలికాలంలో చలి పెరిగే కొద్దీ దోమల బెడద కూడా మరింత పెరుగుతుంది. దోమల వల్ల రాత్రి నిద్రకు భంగం కలగడమే కాకుండా రకరకాల వ్యాధులను కలిగిస్తాయి. అయితే ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలను పాటించడం ద్వారా దోమల నుంచి తేలికగా బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Nov 13, 2024 | 8:48 PM

అరటిపండు తొక్కలను కాల్చడం వల్ల కూడా దోమలను తరిమికొట్టవచ్చు. అరటిపండు తొక్కలను పొడిచేసి అగరబత్తిలా పొగ పెడితే.. దీని వాసనకు దోమలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవు. ఇది సేంద్రీయ దోమల వికర్షకం. ఇది ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగించదు.

1 / 5
అరటిపండు తొక్కలు తీసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్టును ఇంటి మూలలకు రాస్తే దోమలు ఈ వాసనకు రావు. ఈ పీల్ పేస్ట్ దోమలను దూరంగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల దోమల బెడద నుంచి సులభంగా బయటపడవచ్చు.

2 / 5
దోమలను తరిమికొట్టేందుకు కూడా అరటి తొక్క బలేగా పనిచేస్తుంది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే పడుకునే గంట ముందు అరటిపండు తొక్కను గదిలోని నాలుగు మూలల్లో పెట్టాలి. దీని వాసనకు దోమలు రానేరావు.

3 / 5
ఇంట్లో దోమలను తరిమేందుకు చాలా మంది రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు ఎక్కువ. కానీ అరటిపండు తొక్కతో దోమలను సులభంగా తరిమికొట్టవచ్చని చాలా మందికి తెలియదు. అవును.. ఈ కింది చిట్కాల ద్వారా అరటి తొక్కతో తేలికగా దోమలు పారదోలవచ్చు.

4 / 5
సాయంత్రం అయితే చాలు ఇంట్లోకి దోమలు రయ్‌ మంటూ వచ్చేస్తుంటాయి. నిశ్శబ్ద రక్తాన్ని పీల్చే ఈ దోమలు రకరకాల వ్యాధులను కలిగిస్తాయి. ముఖ్యంగా దోమలు కుడితే మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ, జికా వైరస్ వంటి అనేక వ్యాధులు వస్తాయి.

5 / 5
Follow us