Manchu Lakshmi : అందాలతో అదరగొట్టిన మంచు లక్ష్మీ.. చూస్తే ఫిదా అవ్వలసిందే..

అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటనకు గాను ఉత్తమ విలన్ గా నందిపురస్కారం అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు దొంగల ముఠా,ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, కడలి, గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మీ బాంబ్.. ఇలా చాలా సినిమాలు చేసింది. 

Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 8:31 PM

సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ. ఈ సినిమాలో విలన్ గా చేసింది. 

1 / 5
అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటనకు గాను ఉత్తమ విలన్ గా నందిపురస్కారం అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు దొంగల ముఠా,ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, కడలి, గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మీ బాంబ్.. ఇలా చాలా సినిమాలు చేసింది. 

అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటనకు గాను ఉత్తమ విలన్ గా నందిపురస్కారం అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు దొంగల ముఠా,ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, కడలి, గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మీ బాంబ్.. ఇలా చాలా సినిమాలు చేసింది. 

2 / 5
ఇక తెలుగు సినిమాలతో పాటు తమిళ్ మలయాళ భాషల్లోనూ నటించింది ఈ అమ్మడు. అలాగే వెబ్ సీరీస్ ల్లోనూ నటిస్తుంది మంచు లక్ష్మీ. ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

3 / 5
రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మీ. ఇదిలా ఉంటే ఈ మధ్య మంచు లక్ష్మీ షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అందాల భామ. 

4 / 5
,మంచు లక్ష్మీ తన గ్లామర్ తో నెటిజన్స్ ను అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి. ఈ స్టన్నింగ్ ఫోటోలకు  నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?