Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

సమంత (Samantha).. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తోంది. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలో

Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2022 | 3:49 PM

సమంత (Samantha).. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తోంది. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసిన సామ్.. ప్రస్తుతం యశోధ సినిమా షూటింగ్‏లో పాల్గోంటుతుంది. ఇందులో సమంతతోపాటు.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్.. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది సామ్. ఓవైపు సినిమాలు.. యాడ్స్ అంటూ బిజీగా ఉండే సామ్.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన సామ్.. ఆ తర్వాత నెట్టింట్లో హంగామా చేస్తుంది. మోటివేషనల్ కోట్స్.. ఫోటోషూట్స్ అంటూ రచ్చ చేస్తుంది. సామ్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ట్విట్టర్‏లో రీట్వీట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ఇటీవల అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమాలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊహు అంటావా అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేశారు. ముఖ్యంగా ఇందులో సామ్ కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్‏కు ఫిదా అయ్యారు. అయితే ఈ సాంగ్ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్‏లో ప్రదర్శించారు. అల్ట్రా మైమీ పేరుతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. లక్షలాది మంది ఆడియన్స్ మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేదికపై సమంత నటించి ఊ అంటావా.. ఊహు అంటావా సాంగ్ ప్రదర్శించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది నమ్మశక్యం కానీ రిచ్.. పాన్ ఇండియానా బొక్కనా.. పాన్ వరల్డ్.. అంటూ పుష్ప సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇక అతని ట్వీట్‏ను సమంత రీట్వీట్ చేస్తూ నిజమేనా ? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ట్వీట్..

Also Read: Ram Charan: కూల్ కూల్ లుక్‌లో చరణ్.. సిద్దకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆచార్య యూనిట్

Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..

Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే