Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..

డార్లింగ్ ప్రభాస్ లైనప్‌లో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఆల్రెడీ ఆదిపురుష్‌ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్నారు ప్రభాస్‌.

Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2022 | 12:19 PM

Prabhas : డార్లింగ్ ప్రభాస్ లైనప్‌లో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఆల్రెడీ ఆదిపురుష్‌ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్నారు ప్రభాస్‌. అయితే ఈ ఒక్క సినిమాలోనే కాదు… ప్రజెంట్ సెట్ మీద ఉన్న మరో సినిమాలో కూడా డార్లింగ్ అవతార మూర్తిగా దర్శనమివ్వబోతున్నారట. రాధేశ్యామ్ రిజల్ట్‌ ఎఫెక్ట్ డార్లింగ్ కెరీర్ మీద అస్సలు కనిపించటం లేదు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ పాన్ వరల్డ్ సినిమా అని మేకర్స్ గట్టిగా చెబుతున్నారు. శ్రీరాముడిగా ప్రభాస్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేనంత గొప్పగా ఈ సినిమా ఉంటుందన్నది కెప్టెన్ ఓం రౌత్ వర్షన్‌.

అయితే ఈ సినిమాలో మాత్రమే కాదు ప్రాజెక్ట్‌ కేలోనూ డార్లింగ్ అవతార పురుషుడిగానే కనిపించబోతున్నారట. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న అప్‌డేట్‌. కే ఫర్‌ కల్కి.. ఇదే టాలీవుడ్ జనాల నయా ఫైండింగ్‌. శ్రీ మహా విష్ణువు అవతారల్లో ఆఖరిది కల్కి అవతారమే.. ఆ అవతారంలోనే డార్లింగ్ కనిపించబోతున్నారన్న టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ రూమర్‌కు సంబంధించి మరో వర్షన్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. టెక్నో వండర్‌గా తెరకెక్కుతున్న అడ్వాన్స్‌డ్ మూవీలో దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్స్ అయితే ఉండవట. జస్ట్ విలన్‌లను అంతమొందించే పవర్‌ ఫుల్ రోల్‌లో ప్రభాస్‌ కనిపిస్తున్నారు కాబట్టి.. అది కల్కి అవతారంలా ఉంటుందన్నది మరో వర్షన్. మరి ఈ రూమర్స్‌లో ఏది నిజమో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..