AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie Collections: ఓవర్సీస్‏లో కూలీ దిమ్మతిరిగే కలెక్షన్స్.. రజినీ క్రేజ్ దెబ్బకు రికార్డ్‌ బద్దలంతే..

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.151 కోట్లు వసూలు చేసి, తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండు రోజుల్లోనే 200 కోట్లు రాబట్టింది.

Coolie Collections: ఓవర్సీస్‏లో కూలీ దిమ్మతిరిగే కలెక్షన్స్.. రజినీ క్రేజ్ దెబ్బకు రికార్డ్‌ బద్దలంతే..
Coolie
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2025 | 9:08 PM

Share

దేశీయ మార్కెట్‌లోనూ ‘కూలీ’ భారీ వసూళ్లను నమోదు చేసింది. భారత్‌లో తొలిరోజు రూ.65 కోట్ల నికర వసూళ్లతో, విజయ్ నటించిన ‘లియో’ తర్వాత రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.80 కోట్లుగా ఉన్నాయి. ఇక విదేశాల్లో అయితే ‘కూలీ’ హవా మాములుగా లేదు. ఉత్తర అమెరికాలో 3.04 మిలియన్ డాలర్లు, యూకేలో 124 వేల పౌండ్లు, ఆస్ట్రేలియాలో 5.35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్లతో తమిళ చిత్రాల్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి

ఈ అసాధారణ వసూళ్లతో ‘కూలీ’ చిత్రం, ‘జవాన్’, ‘యానిమల్’ , ‘పఠాన్’ వంటి బాలీవుడ్ భారీ చిత్రాల తొలిరోజు వసూళ్లను అధిగమించింది. భారతీయ సినిమాల్లో టాప్-10 అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో సగర్వంగా స్థానం సంపాదించింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం నటించడం, స్వాతంత్ర్య దినోత్సవం సెలవు కలిసిరావడంతో సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, వారాంతం నాటికి ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను