సినిమాలు తగ్గించేసిన ముద్దుగుమ్మ.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
Rajeev
13 march 2026
నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నివేధా థామస్..
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ అందాల తార.
తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది.
అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దాంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్నామధ్య 35 చిన్న కథ అనే సినిమాలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది.
ప్రస్తుతం నివేధా థామస్ సినిమాల స్పీడ్ తగ్గించింది. హీరోయిన్ గా కొత్త సినిమాలను కమిట్ అవ్వలేదు ఈ అమ్మడు.
కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?