13 August 2025

అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై ఈ అమ్మడు చాలా ఫేమస్. ముఖ్యంగా సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ముద్దుగుమ్మ ఈమె. ఇంతకీ ఎవరో తెలుసా.. ?

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ వయ్యారి ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి జనాలకు దగ్గరయ్యింది. 

ఆ తర్వాత సీరియల్ ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్ నుంచి తప్పుకున్న ఈ వయ్యారి నెట్టింట గత్తరలేపుతుంది. 

ఆమె మరెవరో కాదండి.. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యైన హమీదా. ఒక్క సీరియల్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

అంతకు ముందు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. అందులో శ్రీరామచంద్రతో స్నేహం... తన ఆట తీరుతో జనాలను ఆకట్టుకుంది. 

బిగ్ బాస్ తర్వాత బ్రహ్మాముడి సీరియల్లో స్వప్న పాత్రలో నటించింది. నెగిటవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది ఈ వయ్యారి. 

ఇక ఈ సీరియల్ నుంచి అనుహ్యంగా తప్పుకుంది. ఆ తర్వాత మరో సీరియల్ గానీ, సినిమా గానీ ప్రకటించలేదు. కానీ నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది. 

సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది హమీదా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన చీరకట్టు ఫోటోస్ హీటెక్కిస్తున్నాయి.