Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha – Sobhita: సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. సమంత, శోభిత ధరించిన ఈ డ్రెస్ ధర తెలిస్తే షాకే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోహీరోయిన్స్ లైఫ్ స్టైల్.. ఫ్యాషన్ కు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా సమంత, హీరోయిన్ శోభిత ఇద్దరూ ఒకేరకమైన డ్రెస్ ధరించారు.

Samantha - Sobhita: సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. సమంత, శోభిత ధరించిన ఈ డ్రెస్ ధర తెలిస్తే షాకే..
Samantha, Sobhita
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2025 | 8:38 PM

గతేడాది డిసెంబర్ లో అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో శోభితతో తన లైఫ్, ప్రేమ గురించి అనేక విషయాలను పంచుకున్నారు చైతూ. తాజాగా వీరిద్దరు కలిసి ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఫోటోషూట్ ఇచ్చారు. వోగ్ ఇండియా అనే మ్యాగజైన్ ముఖచిత్రం కోసం ఈ జంట ఫోటోషూట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే ఇక్కడ శోభిత ధరించిన డ్రెస్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంతకు ముందు సమంత సైతం అచ్చం ఇలాంటి మోడల్ డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేయడం గమనార్హం.

ఇక ఇప్పుడు శోభిత సైతం అలాంటి మోడల్ డ్రెస్ ధరించడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. వోగ్ మ్యగజైన్ కోసం శోభిత అఖ్ల్ బ్రాండ్ నుండి వెండి రంగు టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ ధర రూ. 49,593. ఈ స్టైలీష్ డ్రెస్ కోసం ఆమె చాలా సింపుల్ మేకప్ తో కనిపించి మరింత అందంగా కనిపించింది.

ఇదిలా ఉంటే.. అంతకు సమంత సైతం.. స్టూడియో మూన్ రే నుండి ఇటీవల ధరించిన ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ డ్రెస్ ధరించింది. ఇక ఇప్పుడు శోభిత, సమంత ధరించిన రెండు ఒకే మాదిరిగా ఉన్నాయని.. కానీ కాస్త వేరుగా ఉన్నాయంటూ ఇద్దరు దుస్తులను పోలుస్తున్నారు నెటిజన్స్. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!