23 February 2025
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
నటిగా ఒక్క సినిమా చేయలేదు.. కానీ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉంది ఈ ముద్దుగుమ్మకు. బుల్లితెరపై ఈ బ్యూటీ చాలా ఫేమస్.
బుల్లితెరపై తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తూ యాంకరింగ్ అదరగొట్టేస్తుంది. ఓవైపు రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది.
మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ అందం, చలాకీతనంతో మెప్పిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పద్దతిగా ఉన్న ఆ అమ్మాయి మరెవరో కాదు విష్ణు ప్రియ.
మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణు. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. పోవే పోరా షోతో మరింత ఫేమస్ అయ్యింది.
తక్కువ సమయంలోనే టీవీల్లో చాలా ఫేమస్ అయ్యింది. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి మరింత దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.
అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఈ అందానికి మాత్రం ఇప్పటివరకు హీరోయిన్ గా నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్