Aadi Movie: గుర్తుప్టటలేనంతగా మారిపోయిన ఆది సినిమా హీరోయిన్.. కీర్తి చావ్లా ఎలా ఉందో చూశారా ?..

ఇందులో బొద్దుగా.. క్యూట్ గా కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో తారక్, కీర్తి కెమిస్ట్రీ నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో కీర్తికి అంతగా అవకాశాలు రాలేదు. ఆది తర్వాత మన్మధుడు సినిమాలో ఓ పాటలో కనిపించింది.

Aadi Movie: గుర్తుప్టటలేనంతగా మారిపోయిన ఆది సినిమా హీరోయిన్.. కీర్తి చావ్లా ఎలా ఉందో చూశారా ?..
Aadi Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2023 | 8:53 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ఆది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి చావ్లా కథానాయికగా నటించింది. ఇందులో బొద్దుగా.. క్యూట్ గా కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో తారక్, కీర్తి కెమిస్ట్రీ నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో కీర్తికి అంతగా అవకాశాలు రాలేదు. ఆది తర్వాత మన్మధుడు సినిమాలో ఓ పాటలో కనిపించింది.

ఆ తర్వాత కాశి, శ్రావణమాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషలలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు, స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది కీర్తి.

ఇవి కూడా చదవండి

దాదాపు పది సంవత్సరాలు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న కీర్తి ఇటీవల ఓ అమ్మాయి ప్రేమకథ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. మరోసారి నిరాశే ఎదురైంది. అయితే సినిమాలకు దూరమైన కీర్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..