Pear Fruit juic: ఈ జ్యూస్ వారానికి 3 గ్లాసులు తీసుకుంటే చాలు.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!
తెలుగులో బేరీపండుగా పిలిచే పియర్ ఫ్రూట్ రుచిలో ఎంతో మధురంగా ఉండటమే కాదు. ఈ పండులో అద్భుతమైన పోషకాలు నిండివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లుగా ఉంటాయి. అయితే, వారానికి 3గ్లాసులు పియర్‌ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.