AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI Playing XI: టాస్ గెలిచిన భారత్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?

ICC T20 World Cup India vs West Indies Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదలైన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచిన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs WI Playing XI: టాస్ గెలిచిన భారత్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
Ind Vs Wi Toss Update
Venkata Chari
|

Updated on: Mar 01, 2026 | 6:42 PM

Share

ICC T20 World Cup India vs West Indies Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదలైన ఈ మ్యాచ్ లో టీమిండియా టీం టాస్ గెలిచిన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రపంచ కప్‌లో కోల్‌కతాలో రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. కాగా, ఇరుజట్లకు ఈమ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గెలిచిన జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఓడిన టీం సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us