ఆ మూవీ రేంజ్‌ని ఎవరూ ఊహించలేరు: రష్మిక..
04 January
202
5
Battula Prudvi
పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ అయి 1700 కోట్లు దాటి బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్‌గా పెర్ఫార్మ్ చేస్తోంది.
పుష్పకి ఎంత పేరు వచ్చిందో, అంతకు ఏమాత్రం తగ్గకుండా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు శ్రీమతి పుష్ప.. శ్రీవల్లి.
పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో యానిమల్ గురించి ఏదో రకంగా టచ్ చేస్తూనే ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
ఆల్రెడీ యానిమల్ పార్క్ గురించి సందీప్ తనతో ఐడియా షేర్ చేసుకున్నారని, అదిరిపోతుందన్నది రష్మిక చెబుతున్న మాట.
యానిమల్ పార్క్ సినిమా రేంజ్‌ని ఎవరూ ఊహించలేరన్నది కూడా అభిమానులకు నేషనల్ క్రష్ ఇస్తున్న స్టేట్‌మెంట్.
నార్త్ లో అప్పటిదాకా మెల్లిగా అడుగులు వేస్తున్న రష్మికను ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ చేసిన సినిమా యానిమల్.
యానిమల్ మూవీ పేరు వినగానే హీరోయిన్ రష్మిక మందన్న భామకు కళ్లల్లో ట్వింకిల్స్ వచ్చేస్తాయంటారు క్రిటిక్స్.
పుష్ప 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక ప్రస్తుతం తెలుగు ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
సంక్రాంతికి సమ్మర్‌కి మధ్య కొత్త సీజన్.. క్రేజీ సినిమాలు క్యూ..
అది నా సక్సెస్‌కి ఎంతగానో ఉపయోగపడింది: రష్మిక..
విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో నాట్ రెడీ..