కొత్త ఏడాది తొలి వారం డిజిటల్‎లో సందడి సిద్ధమైంది ఎవరు.? 

03 January 2025

Battula Prudvi

'జాలీ ఓ జింఖానా' అనే తమిళ భాషా బ్లాక్ కామెడీ చిత్రం డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

మలయాళీ స్థానిక జానపద పాత్ర ఆధారంగా రూపొందించిన 'పంచవల్సర పధతి' అనే బడింది. ఇది డిసెంబర్ 31 నుంచి మనోరమ మ్యాక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది.

'కథా కమామిషు' అనే గ్రాండ్ సమిష్టిని కలిగి ఉన్న గ్రామీణ నాటకం జనవరి 2న నేరుగా ఆహా వీడియోలో ప్రసారం అవుతుంది.

'ఉప్పు పులి కారం' అనే తమిళ కామెడీ వెబ్‎సిరీస్ డిస్నీ + హాట్‎స్టార్ వేదికగా జనవరి 2 నుంచి ప్రసారం అవుతుంది.

దర్శకురాలు పాయల్ కపాడియా రూపొందించిన సినిమా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'. ఇది జనవరి 3 నుంచి డిస్నీ + హాట్‎స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం 'ఓషాన' జనవరి 3 నుండి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

హకీమ్ షాజహాన్ హీరోగా నటించిన మలయాళ చిత్రం 'కడకన్'. జనవరి 3 నుంచి సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'గునా సీజన్ 2' 3 జనవరి నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారనికి సిద్ధంగా ఉంది.