Princess Roles: గ్లామర్ మాత్రమే కాదు.. యువరాణిగా యుద్ధం చేసిన హీరోయిన్స్..
సినిమా నటీనటులు రాజులా, యువరాజులా, మహారాణి, యువరాణి, ధనవంతులగా, పేదవారిగా, దేవునిగా, భక్తునిగా ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో చూపించగలదు. నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల ఆకట్టుకుంటారు. రాజుల కాలంలోకి మనల్ని తీసుకుపోయే చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఆకట్టుకుంటాయి, కొన్ని నిరాశను మిగిల్చుతాయి. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..