AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 నుంచి యాక్షన్ సీన్ వీడియో లీక్.. నదిలో లారీలను చేజ్ చేస్తోన్న పోలీసులు..

ముఖ్యంగా ఇందులో బన్నీ మ్యానరిజమ్, డైలాగ్స్ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం సౌత్ కంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి యాక్షన్ సీన్ వీడియో లీకైంది.

Pushpa 2: పుష్ప 2 నుంచి యాక్షన్ సీన్ వీడియో లీక్.. నదిలో లారీలను చేజ్ చేస్తోన్న పోలీసులు..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2023 | 3:21 PM

Share

పుష్ప 2.. దేశవ్యాప్తంగా సినీప్రియులలో క్యూరియాసిటి నెలకొన్న చిత్రం. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బన్నీ మ్యానరిజమ్, డైలాగ్స్ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం సౌత్ కంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి యాక్షన్ సీన్ వీడియో లీకైంది.

అందులో ఎర్రచందనం లోడ్ తో నాలుగు లారీలు నదిలో వెళ్తుండగా.. పోలీసులు వాటిని చేజ్ చేస్తూ వెళ్తున్నారు. అయితే ఇది అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో కొందరు అభిమానులు ఆ విజువల్స్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు బలమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?