AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుండగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా.. యూట్యూబ్‏లోని మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరామచంద్ర పాడిన ఓ రెండు మేఘాలు సాంగ్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు.

Baby Movie: ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
Baby Movie
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 4:03 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైనా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బేబీ. ఈచిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుండగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా.. యూట్యూబ్‏లోని మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరామచంద్ర పాడిన ఓ రెండు మేఘాలు సాంగ్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. వచ్చే నెలలో అంటే జూలై 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే పలు సాంగ్స్ విడుదల కాగా.. ఈ సినిమా నుంచి త్వరలోనే నాలుగో పాటను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా రీరికార్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు మేకర్స్ ఫోటోస్ షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఆకు కూరలతో అద్భుతాలు జరుగుతాయ్.. ఇంట్లోనే సింపుల్‌గా పెంచుకోండి
ఈ ఆకు కూరలతో అద్భుతాలు జరుగుతాయ్.. ఇంట్లోనే సింపుల్‌గా పెంచుకోండి
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!