AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: మొత్తం ఎన్ని సినిమాల్లో ఉన్నావమ్మాయ్.. టాలీవుడ్‏ను ఏలేస్తోన్న యంగ్ బ్యూటీ..

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సత్తా చాటుతుంది. ఇదిలా ఉంటే.. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏకంగా పది చిత్రాల్లో నటిస్తోంది.

Sreeleela: మొత్తం ఎన్ని సినిమాల్లో ఉన్నావమ్మాయ్.. టాలీవుడ్‏ను ఏలేస్తోన్న యంగ్ బ్యూటీ..
Sreeleela
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2023 | 5:08 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తెలుగు చక్కగా మాట్లాడడం.. అంతకు మించి డ్యాన్స్ బాగా చేయడంతో ఈ ముద్దుగుమ్మపై అందరి దృష్టి పడింది. ఇంకేముందు తెలుగు సినీపరిశ్రమలో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సత్తా చాటుతుంది. ఇదిలా ఉంటే.. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏకంగా పది చిత్రాల్లో నటిస్తోంది.

అందులో దాదాపు 8 సినిమాలు అనౌన్స్ చేసారు. ఇక ప్రస్తుతం ఆరు సినిమాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరికొన్ని చిత్రాలు త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నాయి. దీంతో అస్సలు క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది శ్రీలీల. ఇక ఈరోజు పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ మొత్తం శ్రీలీల పోస్టర్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరీ ఈ బ్యూటీ నటిస్తోన్న మొత్తం సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ఆదికేశవ చిత్రంలో నటిస్తుంది.. అలాగే బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న భగవంత్ కేసరి చిత్రంలో.. మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం… డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ శ్రీలీల నటిస్తోంది. ఇవే కాకుండా.. ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రాజెక్టులో.. నితిన్ కొత్త సినిమాలో శ్రీలీల నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి