AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మళ్లీ బొద్దుగా మారిన సమంత.. క్యూట్‏గా స్టైలీష్ లుక్‏తో మెస్మరైజ్ చేస్తోంది..

ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‏గా చేస్తుంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వాచ్ ల కంపెనీ టామీ హిల్ ఫిగర్ కంపెనీకి సమంత ప్రచారకర్తగా మారింది.

Samantha: మళ్లీ బొద్దుగా మారిన సమంత.. క్యూట్‏గా స్టైలీష్ లుక్‏తో మెస్మరైజ్ చేస్తోంది..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 3:41 PM

Share

సమంత.. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా తకనంటూ ప్రత్యేక ఫ్యాన్ భెస్ క్రియేట్ చేసుకున్న సామ్.. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ, పెళ్లి, విడాకులు మానసిక సంఘర్షణకు గురిచేయగా.. అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి ఆమెను శారీరకంగా మరింత బలహీనంగా మార్చేసింది. దీంతో సామ్ లుక్ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు కోలుకుని తిరిగి సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యింది. ప్రస్తుతం సామ్.. ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ రెండింటి షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‏గా చేస్తుంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వాచ్ ల కంపెనీ టామీ హిల్ ఫిగర్ కంపెనీకి సమంత ప్రచారకర్తగా మారింది. ఈ వాచ్ లకు సంబంధించిన యాడ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సామ్. అందులో కాస్త బొద్దుగా.. క్యూటీగా కనిపిస్తోంది. ఇక తన న్యూ స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తోంది సామ్. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇదే కాకుండా.. మరోవైపు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, సామ్ జంటగా సిటాడెల్ మూవీలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల