AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali: రత్నమాలగా అలరించేందుకు సిద్ధమైన అంజలి.. విశ్వక్ సేన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

తాజాగా విశ్వక్ సేన్ నటిస్తోన్న 'VS11' అంజలి లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో రత్నమాలగా అలరించేందుకు సిద్ధమైంది ఈ బ్యూటీ. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

Anjali: రత్నమాలగా అలరించేందుకు సిద్ధమైన అంజలి.. విశ్వక్ సేన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..
Anjali
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2023 | 5:57 PM

Share

తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంజలి క్రేజ్ మారిపోయింది. అయినప్పటికీ మెయిన్ హీరోయిన్‏గా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది ఈ బ్యూటీ. ఈరోజు (జూన్ 16) అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాల నుంచి అంజలి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా విశ్వక్ సేన్ నటిస్తోన్న ‘VS11’ అంజలి లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో రత్నమాలగా అలరించేందుకు సిద్ధమైంది ఈ బ్యూటీ. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల విడుదలైన గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. క్రూరమైన వ్యక్తి కథను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫిల్మ్ లవర్స్. లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..