లవ్లీ మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి కవ్విస్తుందిగా..

Rajeev 

03 January 2025

తెలుగు అమ్మాయిలే కాదు.. ఇతర బాషల భామలకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఛాన్స్‌లు ఇచ్చింది. 

అలా తెలుగు సినిమాల్లో అవకాశాలు పొంది.. తమ సత్తా చాటినవారిలో ఒకరు లవ్లీ మూవీ హీరోయిన్. 

డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శాన్వీ శ్రీవాత్సవ

గ్లామరస్‌గా నటించడమే కాకుండా.. చబ్బీ, చబ్బీగా ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడంతో.. ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ 

తెలుగులో శాన్వీ చివరిగా ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించింది. ఆతర్వాత కన్నడకు చెక్కేసింది 

కన్నడంలో ‘చంద్రలేఖ’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత శాండిల్‌వుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ కన్నడ కస్తూరి.

లవ్‌లీ సినిమా టైంలో చబ్బీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత హాట్‌గా దర్శనమిస్తోంది. ఈ భామ లేటెస్ట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.