AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ చేతికి ఉండే ఆ స్పెషల్ బ్రాస్లెట్ కథేంటో తెలుసా ?.. అసలు విషయం చెప్పిన భాయ్..

సల్మాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ ఎప్పుడైనా గమనించారా ?. సల్మాన్ అభిమానులను ఈ బ్రాస్లెట్ ఆకట్టుుకుంటుంది. సిల్వర్ కమ్ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ ధరిస్తారు సల్మాన్. అయితే దానిని ధరించడం వెనక పెద్ద కథే ఉంది. ఇందుకు సంబంధించిన స్టోరీని సల్మాన్ చెబుతున్న  ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తాను ఆ బ్లూస్టోన్ బ్రాస్లెట్ ధరించడానికి గల కారణాన్ని స్వయంగా సల్మాన్ చెప్పుకొచ్చారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ చేతికి ఉండే ఆ స్పెషల్ బ్రాస్లెట్ కథేంటో తెలుసా ?.. అసలు విషయం చెప్పిన భాయ్..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2023 | 4:05 PM

Share

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలోనూ సల్లుభాయ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సల్మాన్. ఇక కొద్ది రోజుల క్రితం కిసీ కి భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ .. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. సల్మాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ ఎప్పుడైనా గమనించారా ?. సల్మాన్ అభిమానులను ఈ బ్రాస్లెట్ ఆకట్టుుకుంటుంది. సిల్వర్ కమ్ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ ధరిస్తారు సల్మాన్. అయితే దానిని ధరించడం వెనక పెద్ద కథే ఉంది. ఇందుకు సంబంధించిన స్టోరీని సల్మాన్ చెబుతున్న  ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తాను ఆ బ్లూస్టోన్ బ్రాస్లెట్ ధరించడానికి గల కారణాన్ని స్వయంగా సల్మాన్ చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఓ వేడుకలో పాల్గొన్న సల్మాన్ ను అక్కడే ఉన్న ఓ అభిమాని బ్రాస్లెట్ సీక్రెట్ ఏంటని అడుగ్గా… సల్మాన్ స్పందిస్తూ.. చిన్నప్పుడు ఆ బ్రాస్లెట్ తో ఆడుకునేవాడినని.. ఆ తర్వాత తాను సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో తన తండ్రి బాహుమతిగా ఆ బ్రాస్లెట్ ఇచ్చారని చెప్పారు. ఇక అందులో ఉండే బ్లూస్టోన్.. తనపై ఏదైనా నెగిటివిటీ వస్తే దానిని అడ్డుకుంటుందని..తనపై వచ్చే చెడు దృష్టిని ఆ రాయి తీసుకుంటుందని.. ఆ తర్వాత అది బ్రేక్ అవుతుందని చెప్పారు. అలాగే తాను ఇప్పటికీ 7 స్టోన్స్ మార్చినట్లు ఆ వీడియోలో చెప్పారు సల్మాన్.

ఇవి కూడా చదవండి

ఆ బ్రాస్లెట్ తనకు చాలా ప్రత్యేకమని.. అందులో ఉండే రాయి ఫిరోజా రాయి అని అన్నారు సల్మాన్. ప్రపంచంలోని రెండు సజీవ రాళ్లలో ఈ ఫిరోజా రాయి ఒకటి. ఇది చాలా అరుదైన రాయిని అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక సల్మాన్ చెప్పిన స్టోరీ చాలా సింపుల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడీ హీరోయిన్ పేరు తెగ మార్మోగుతోంది
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడీ హీరోయిన్ పేరు తెగ మార్మోగుతోంది
పోలీసుల తనిఖీలు సరే.. మరి వీటికి అనుమతులెక్కడవి?
పోలీసుల తనిఖీలు సరే.. మరి వీటికి అనుమతులెక్కడవి?
నాగ పంచమి నాడు పెనం, కడాయి ఎందుకు ఉపయోగించరు? ఈ పనులు చేస్తే..
నాగ పంచమి నాడు పెనం, కడాయి ఎందుకు ఉపయోగించరు? ఈ పనులు చేస్తే..
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..